Christmas Carols

Tap on the song title to view the Lyrics

Christmas Carol Songs

అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..

1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..

2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..

3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార.."
Andaala Tara Arudenche Nakai - Ambara Veedhilo
Avataaramoorti Yesayya Keerti - Avani Chatuchun
Ananda Sandra Mupponge Naalo - Amara Kaantilo
Aadi Devuni Jooda Ashimpamanasu – Payanamaitimi

Visvaasa Yatra Dooramentaina - Vindugaa Dochenu
Vintaina Shanti Varshamche Naalo – Vijaya Padhamuna
Visvalanaeledi Devakumaruni - Veekshinchu Deekshalo
Virajimme Balamu Pravahinche Prema - Visranti Nosaguchun

Yerushalemu Rajanagarilo - Yesunu Vedakuchu
Erigina Daari Tolagina Vela - Yedalo Krungiti
Yesayya Tara Eppativole - Eduraye Trovalo
Ento Yabburapaduchu Vismayamonduchu - Egiti Svaami Kadaku

Prabhu Janma Sthalamu Pakayaegaani - Paraloka Saudhame Baluni Jooda Jeevitamenta – Paavanamaayenu Prabhu Padapooja Deevenakaga - Prasarinche Punyamu Bratuke Mandiramaaye Arpanalae Sirulaye - Phaliyinche Prardhana
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా ...చింత...
1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి ...చింత...

2. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి ...చింత...

3. కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై ...చింత...

4. పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము
చిత్రా చిత్రాలవాడె – మన యేసయ్యా-చాలా చిత్రాలవాడె – మన యేసయ్యా (2)
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ…. అమ్మమ్మమ్మో…(2)

1.లోకానికి వచ్చినాడు – పాపులను రక్షించినాడు (2)
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ…. అమ్మమ్మమ్మో…(2)

2. రాయి రప్ప మ్రొక్కవద్దు – చెట్టు పుట్ట కొలువవద్దు (2)
పరిషుద్దుడు వచ్చినాడు – ఆ పరమును తెచ్చినాడు (2) #దయగల#

3. నమ్మిన వారికి పరలోక రాజ్యం – నమ్మని వారికి నరకం సిద్దం (2)
రక్షకుడై వచ్చినాడు – నిత్య జీవం ఇచ్చినాడు (2) #దయగల#
1. దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ దూత పాట పపాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.

2. ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా? దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ

3. దావె నీతి సూర్యుఁడా రావె దేవపుత్రుఁడా నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
1. Dhootha paata paaduaodee rakshkun sthuthimchuaodee aa prabhumdu puttenu bethlehaemu nmdhunan bhoojanmbu kellanu saukhyasmbhra maayenu aakasmbunmdhuna mroagu paata chaatuaodee dhootha paata papaaduaodee rakshkun sthuthimchuaodee.


2. Oordhvaloakammdhunao golvaogaanu shudhdhulu amthyakaalammdhuna kanyagarbhammdhuna buttinatti rakshkaa oa yimmaanuyael prabhoa oa naraavathaaruaodaa ninnu nenna shakyamaa? Dhootha paata paaduaodee rakshkun sthuthimchuaodee

3. Dhaave neethi sooryuaodaa raave dhaevaputhruaodaa needhu raakavallanu loaka saukhya maayenu bhoonivaasu lmdharu mruthyubheethi gelthuru ninnu nammuvaariki aathmashudhdhi kalgunu dhootha paata paaduaodee rakshkun sthuthimchuaodee
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు||


గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు||


జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు||"
Mana Yesu Bethlahemulo
Chinna Pashula Paakalo Putte (2)
Paakalo Putte Paakalo Putte (2) ||Mana Yesu||

Gollalanthaa Dootha Dwaaraa
Yesuni Yoddaku Vachchiyundiri (2)
Vachchiyundiri Namaskarinchiri (2) ||Mana Yesu||

Gnaanulanthaa Chukka Dwaaraa
Yesuni Yoddaku Vachchiyundiri (2)
Vachchiyundiri Kaanukalichchiri (2) ||Mana Yesu||
మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ ॥మేము॥

బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ = బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో ॥మేము॥

జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము ॥మేము॥

తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా ॥మేము॥

మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగము = త్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము ॥మేము॥

పరిశుద్ధాత్మ జన్మ మాకు – వరముగా నొసంగెను = పరమపురము మాకు హక్కు – పంచెదాను నిరతము ॥మేము॥

మాకు సర్వగర్వమణిగి – మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను ॥మేము॥

1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో


2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకుబుట్టి నేడు వేంచేసెన్ మానవజన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము

3. ఓ దూతలారా యుత్సహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో

4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్యమాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో"
O Sadbhaktulaaraa – Loka Rakshakundu Bethlehemandu Nedu Janminchen Raajaadhi Raaju – Prabhuvaina Yesu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho

Sarveshvarundu – Nara Roopameththi Kanyaku Butti Nedu Venchesen Maanava Janma – Meththina Sree Yesoo Neeku Namaskarinchi Neeku Namaskarinchi Neeku Namaskarinchi Poojinthumu

O Doothalaaraa – Utsaahinchi Paadi Rakshakundaina Yesun Sthuthinchudi Paraathparundaa – Neeku Sthothramanchu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho

Yesu Dhyaaninchi – Nee Pavithra Janma Ee Vela Sthothramu Narpinthumu Anaadi Vaakya – Maaye Nara Roopa Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho "
పాడుడి గీతముల్ – హల్లేలూయా మీటుడి నాదముల్ – హల్లేలూయా
పాపరహితుడు – హల్లేలూయా పాపవినాశకుడు – హల్లేలూయా

1. కన్య మరియ గర్భమందున – వెలసినావు పున్యపురుషుడా నీవు పుట్టినావా పశుల శాలయందున /2/పాడుడి/

2. పశుల శాల వెలగిపొయెను – పావనుండు జననమొందగా ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను /2/పాడుడి/

3. ఉల్లమందు సంతసించిరి – యేసుప్రభుని పూజచేసిరి పయనించిరి గొల్లలు ప్రభు జాడకు /2/పాడుడి/

4. ఆకసమున వింతగొలిపెను – అద్భుత తారను గాంచిరి పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు /2/పాడుడి/

5. నక్కలకు బొరియలుండెను – నక్కలకు గూళ్ళు వెలయను నీవు తలవాల్చుటకు స్థలమే లేదాయెను /2/పాడుడి
రాజులకు రాజు పుట్టేనయ్య ||2||
రారే చూడ మనమేగుదామన్నయ్య ||2|| ||రాజులకు||

యుదాయనే దేశమందన్నయ్య ||2||
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య ||2|| ||రాజులకు||

తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య ||2||
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య ||2|| ||రాజులకు||

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య ||2|| ||రాజులకు||

ఆడుదాము పాడుదామన్నయ్య ||2||
వేడుకతో మనమేగుదామన్నయ్య||2|| ||రాజులకు||
"Raajulaku Raaju Puttenannayya ||2||
Raare Chooda Manamelludaamannayya ||2|| ||Raajulaku||

Yudaayane Deshamandannnayya ||2||
Yudulaku Goppa Raaju Puttenannayya ||2|| ||Raajulaku||

Thaaran Joochi Thoorpu Gnaanulannayya ||2||
Tharalinaare Vaaru Bethlehemannayya ||2|| ||Raajulaku||

Bangaaramu Saambraani Bolamannayya
Baagugaanu Sree Yesu Keeyarannayya ||2|| ||Raajulaku||

Aadudaamu Paadudaamannayya ||2||
Vedukatho Manamelludaamannayya||2|| ||Raajulaku||
రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ బోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండు||

1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండు||

2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త ||రక్షకుండు||

3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||"
Rakshkumdudhayimchnaaaodaota manakorakuaobarama rakshkum dudhayimchi naaaodaota rakshkum dudhayimchinaaaodu raare gollaboayalaara thakshnamunao boayi mana ni reekshna phla momdhudhamu ||rakshkumdu||

1. Dhaaveedhu vmshammdhu Dhanyudu janmimchinaaaodu dhaevuaodagu yehoavaa mana dhikkuao dhaeri choochinaaaodu ||rakshkumdu||

2. Gaganamunumdi diggi ghanuaodu gabriyaelu dhootha thaginattu cheppe vaariki migula smthoashvaartha ||rakshkumdu||

3. Varthamaanamu jeppi dhootha vaibhavamuna poavuchunnaaaodu karthanu joochina venuka kaamthumu vishramm bappudu ||rakshkumdu||

4. Pashuvula thottiloana bhaasillu vasthramulajutti shishuvunu ganugomdhurani sheeghramuganu dhootha thelpe ||rakshkumdu||

5. Anuchu golla lokari koka raanavaalu jeppukonuchu anumathimchi kadakuao kreesthu nmdharikinee dhelpinaaru ||rakshkumdu||
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు||

1. కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||

2. సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||

3. పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు||

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు||

5. మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు||

6. పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||

7. అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||
Shree yaesumdu janmimche raeyiloa naeaodu paayaka bethlehaema yooriloa ||shree yaesumdu||

1. Kanniya mariyamma garbhammdhuna ni mmaanu yaelanedi naamammdhuna ||shree yaesumdu||

2. Sathra mmdhunao bashuvula saalaymdhuna dhaeva puthrumdu manujum daayenmdhuna ||shree yaesumdu||

3. Patti poththiguddalathoaao juttaobadi pasula thottiloaao barumdabettaobadi ||shree yaesumdu||

4. Gollalellaru migula bheethillaoga dhelpe goppa vaartha dhootha challaoga ||shree yaesumdu||

5. Mana korakokka shishuvu puttenu Dharanu mana dhoashmulao boaaogottanu ||shree yaesumdu||

6. Paraloakapu sainymbuao goodenu mimta vara rakshkuni goorchi paadenu ||shree yaesumdu||

7. Akshyumdagu yaesu vachchenu manaku rakshnmbu sidhdhaparchenu ||shree yaesumdu||
1. శుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా.

2. శుద్ధరాత్రి! సద్దణంగ దూతల హల్లెలూయ గొల్లవాండ్రకుఁ దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను. క్రీస్తు జన్మించెను.

3. శుద్ధరాత్రి! సద్దణంగ దేవుని కొమరుఁడ! నీ ముఖంబున బ్రేమ లొల్కు నేఁడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే.

1. Shudhdharaathri! Sadhdhanmga nmdharu nidhrapoava shudhdha dhmpathul maelkonaogaaao barishudhdhuaodau baalakuaodaa! Dhivya nidhra pommaa dhivya nidhra pommaa.

2. Shudhdharaathri! Sadhdhanmga dhoothala hallelooya gollavaamdrakuao dhelipenu emdhu kittulu paadedharu? Kreesthu janmimchenu. Kreesthu janmimchenu.

3. Shudhdharaathri! Sadhdhanmga dhaevuni komaruaoda! Nee mukhmbuna braema lolku naeaodu rakshna maaku vachche neevu puttutachae neevu puttutachae.
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు||

బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||

పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||

బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2) బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||
Thoorpu Diku Chukka Butte Merammaa – O Mariyamma (2)
Chukkanu Joochi Memu Vachchinaamu Mokki Povutaku (2) ||Thoorpu Diku||

Bethlehemu Puramu Loni Baaludamma – Goppa Baaludamma (2)
Mana Paapamula Baapa Puttenamma Mahimavanthudamma (2) ||Thoorpu Diku||

Pashuvula Paakaloni Baaludamma – Paaparahithudamma (2)
Paapambu Baapanu Puttenamma Sathyavanthudamma (2) ||Thoorpu Diku||

Bangaaram Saambraani Bolam Thechchinaamu – Baala Yesu Noddaku (2)
Bangaaru Paadamula Mrokkedamu Bahuga Paadedamu (2) ||Thoorpu Diku||
తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/
కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/

1. ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో /2/
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు

2. ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో /2/
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు

​3. ​ ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభో /2/
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు

తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/
కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/"
Turpu deshapu jnaanulamu – chukkanu choochi vachhitimi /2/
Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/

1. O… raatri vinta taaraho – raaja teja ramyamouv Pashima dhish poyi poyi nadupu mammu shaantikin Nenarpintu bangaaramu – neevangeekarinchu prabho /2/
Halleluya halleluya halleluya paadutu

2. O… raatri vinta taaraho – raaja teja ramyamouv Pashima dhish poyi poyi nadupu mammu shaantikin Nenarpintu saambraani – neevangeekarinchu prabho /2/
Halleluya halleluya halleluya paadutu

3. O… raatri vinta taaraho – raaja teja ramyamouv Pashima dhish poyi poyi nadupu mammu shaantikin Nenarpintu bolamu – neevangeekarinchu prabho /2/
Halleluya halleluya halleluya paadutu

Turpu deshapu jnaanulamu – chukkanu choochi vachhitimi /2/ Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/
యేసే జన్మించెరా
తమ్ముడా దేవుడవతారించేరా (2)
ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే||

పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2)
అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే||

బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2)
నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే||

Peda vadla vaari kanya.. mariyamma..
Premagala yesu thalli..
Mariyamma premagala yesu thalli.
Perellina deva devude yesayya premagala yaavatharam (2)

1. Bethlahemu puramandu yesayya pedavadugaanu butte
Yesayya pedavadugaanu butte
Kottamanduna pashula shala yesayya thottilona odigi yunde (2)

2. Swarga dwaaralu therachiri yesayya swarga raju putaggane
Yesayya swarga raju puttagane
Paruguna doothalu vachiri yesayya chakkani paatalu paadiri (2)
3. Golla boyulu tharaliri yesayya goppa swamini juchiri
Yesayya goppa swamini juchiri
Koodi mrokkiri chaatiri yesayya goppa devudanchu paadi (2)

4. Bangaru sambrani bolam yesayya baguga thechiri gnyanul yesayya baguga thechiri gnyanul
Bangaru swami paadhalu yesayya baguga mrokki poyiri (2)

Kreesthu janmmamu lokulaku anandadayakulmule ..
Yeshu janmmamu papulaku pralokamusowkyamule ....

La la la la la la ....  

Bethlahemu puramandu yudula raju puttenu ...
Knaya mariya garba mandu aah shishuvu janminchenu

  La la la. La la la ....  

Taranchusi thurppu gyanulu tharelunu bethlehemu ...
Shishuvu nu chusi pujinchi arpinche thama kaanukalu ...
 

La la la la la la